Header Navigation

Thursday, June 4, 2015

కోట్ల రూపాయల చీటింగ్.. బాలీవుడ్ నటి అరెస్ట్

విలాసవంతమైన జీవితం కోసం ప్రముఖ తార రాఖీ సావంత్‌తోపాటు సుమారు వెయ్యిమంది వద్ద కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంలో బాలీవుడ్ తార లీనా మారియా పాల్, ఆమె బాయ్‌ఫ్రెండ్ శేఖర్ చంద్రశేఖర్‌తోపాటు మరో నలుగుర్ని ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper