Header Navigation

Tuesday, June 9, 2015

ముచ్చటగా మూడోసారి?

మాస్ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ లారెన్స్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు నాగార్జున. ఆ సినిమా చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన డాన్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. 


For More Today's Latest News please visit Namaste Telangana ePaper