Header Navigation

Wednesday, June 3, 2015

ట్రైలర్‌తోనే ‘బాహుబలి’ రికార్డ్..

యస్‌.యస్‌. రాజమౌళి రూపొందిస్తున్న ‘బాహుబలి’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలయిన సంగతి తెలిసిందే. రెండు నిమిషాల థియేట్రికల్‌ ట్రైలర్‌ సినిమా అభిమానులను ఊర్రూతలూగిస్తోంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper