Header Navigation

Thursday, June 4, 2015

నాన్‌స్టాప్‌గా..!

మరో నాలుగు నెలల పాటు రామ్‌చరణ్‌కి నో బ్రేక్. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ చిత్రీకరణను అలా ప్లాన్ చేశారు మరి. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper