Header Navigation

Tuesday, June 9, 2015

మధుశాలినికి బంఫర్ ఆఫర్..

తెలుగులో పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటి మధుశాలిని లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. విశ్వనటుడు కమల్‌హాసన్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper