Header Navigation

Wednesday, June 17, 2015

తాప్సీ సరికొత్త బిజినెస్!

‘సన్నాఫ్ సత్యమూరి’్తలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా నటించారు. కానీ అందాల కథానాయిక తాప్సీ మాత్రం తన  నిజజీవితంలోనే వెడ్డింగ్ ప్లానర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే తన స్నేహితులతో కలిసి ‘ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు తాప్సీ.


For More Today's Latest News please visit Sakshi ePaper