Header Navigation

Wednesday, June 10, 2015

‘నోట్ల’ గుట్టు రట్టు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలకలం సృష్టించిన నోట్ల కట్టల్లో దాగున్న గుట్టును ఏసీబీ ఛేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్వాన్స్‌గా ఇవ్వజూపిన రూ.50 లక్షలకు సంబంధించిన మూలాలే ఈ కేసులో కీలకంగా మారాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper