Header Navigation

Thursday, July 16, 2015

ప్రముఖ సింగర్ రామకృష్ణ మృతి

ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందారు. 


For More Today's Latest News please visit Andhra Jyothy ePaper