Header Navigation

Thursday, July 23, 2015

పుష్కరాల్లో పెను విషాదం

పుష్కర వేళ పెను విషాదం నెలకొన్నది. పుణ్యస్నానాలకు వెళ్తూ ఏడుగురు, పుష్కరస్నానం చేసి తిరుగు ప్రయాణంలో మరో ఇద్దరు దుర్మరణం చెందారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper