Header Navigation

Friday, July 24, 2015

ప్రో కబడ్డీ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడార్‌గా బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రో కబడ్డీ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడార్‌గా నియమితుడయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ కార్యక్రమంలో బన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper