Header Navigation

Thursday, July 23, 2015

గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసిన బాహుబలి పోస్టర్

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి- పోస్టర్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టర్ గా బాహుబలిని ఈ రోజు అధికారింగా ప్రకిటించారు. ఈ పోస్టర్ను గ్లోబల్ యునైటెడ్ మీడియా కంపెనీ ప్రయివేటు లిమిటెడ్ వారు రూపొందించారు.

For More Today's Latest News please visit Nava Telangana ePaper