సినీతారలు తమ ప్రేమ వ్యవహారాల గురించి బహిరంగంగా మాట్లాడటం చాలా అరుదు. అయితే బాలీవుడ్ యువనటి అలియాభట్ తన లవ్‌ఎఫైర్ గురించి బాహాటంగానే స్పందించింది. వర్ధమాన కథానాయకుడు సిద్ధార్థ మల్హోత్రాను తాను ప్రేమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జంట ప్రేమాయణం గురించి గత ఏడాదిగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. మా ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment