సరిలేరు నీకెవ్వరూ.. నీ దూకుడుకు సాటెవ్వరూ.. ఛేజింగ్‌లో నీ ైస్టెల్ అదిరే.. విరాట్ నీవో అద్భుతం..నీకంటే మొనగాడు లేడు.. మ్యాచ్ మొత్తాన్ని అతనే లాక్కున్నాడు.. లారాను మించాడు.. క్రికెట్లో కోహ్లీ శకం.. ఇలా అంతటా ప్రశంసలే.. ఒకరేమో కోహ్లీని సచిన్ షాడో అంటే మరొకరేమో అతన్నే మించాడంటూ కితాబు.. క్రికెట్లో బ్రాడ్‌మన్ శకం..సచిన్ శకం.. ఇప్పుడు విరాట్ శకం మొదలైందంటూ మాజీ, తాజా ఆటగాళ్ల పొగడ్తలు..
ఇది విరాట్ షో అని స్టీవ్ స్మిత్ అంటే, ప్రత్యర్థులను కనీసం గౌరవించని ఆస్ట్రేలియా మీడియా పోటీ పడి మరీ విరాట్ కోహ్లీని కీర్తించింది. ఇదంతా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లీ సృష్టించిన పరుగుల విధ్వంసంతోనే. ఆ మ్యాచ్‌లో కోహ్లీ కళాత్మక ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది అంటే అతిశయోక్తి కాదు.

Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment