'పవన్ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా రంగంలోకి వచ్చాన'ని చెబుతున్నారు హీరో సతీష్‌బాబు. ఆయన, మెరినా అబ్రహం జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్ధన్ మందుముల నిర్మించిన చిత్రం 'రొమాన్స్ విత్ ఫైనాన్స్'. నేడు(శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో సతీష్‌బాబు గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
'మాది తూర్పు గోదావరి జిల్లాలోని కడియం. తరచూ అక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతుండటంతో సినిమాలపై ఆసక్తి పెరిగింది. పవన్ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఇండిస్టీలోకి వచ్చాను. ఛాన్స్‌ల కోసం మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. 'ప్రేమ ఒక మైకం' చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. పాత్ర చిన్నదే అయినా నటనకు మంచి స్కోప్ ఉండటంతో అందరూ మెచ్చుకున్నారు.

Read For More News: visit Nava Telangana ePaper
No comments:
Post a Comment