Header Navigation

Wednesday, March 2, 2016

కేరళ టీవీ యాంకర్‌కు బెదిరింపులు

టీవీ ఛానెల్‌లో మహిషాసుర కార్యక్రమంపై చర్చ చేపట్టిన ఏసియా నెట్‌ యాంకర్‌, చీఫ్‌ కో ఆర్డినేట్‌ ఎడిటర్‌ సింధూ సూర్యకుమార్‌కు బెదిరింపులు వచ్చాయి. ఆమె ఫేస్‌బుక్‌ పేజ్‌లో అసభ్య కామెంట్లు, వేధింపులకు దిగారు. సోషల్‌ మీడియాలో ఆమె ఫోన్‌ నెంబర్‌ను ఉంచి వేధింపులు తీవ్రమయ్యేలా చేశారని సింధూ పేర్కొన్నారు. జేఎన్‌యూలో జరిగిన మహిషాసుర జయంతి కార్యక్రమంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలపై చర్చ నేపథ్యంలో తనకు అభ్యంతరకర పదజాలంతో బెదిరింపులు, వేధింపులు తీవ్రమయ్యాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతను సెక్స్‌ వర్కర్‌గా అభివర్ణిస్తున్న కరపత్రాన్ని స్మృతీ ఇరానీ రాజ్యసభలో చూపడాన్ని బీజేపీ నేత వీవీ రాజేష్‌ ఏషియా నెట్‌ టీవీలోచర్చ సందర్భంగా పదేపదే ప్రస్తావించడంతో..
Read For More News: visit Nava Telangana ePaper