విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ అసమాన క్రికెట్ నైపుణ్యానికి పెట్టింది పేరు! తమ జట్టు గెలుపు కోసం ఆఖరి నిమిషం వరకు పోరాడటంలో వీరికి వీరే సాటి! విధ్వంసక ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులను గడగడలాడిస్తూ తమ జట్లను విజయతీరాలకు చేర్చిన సందర్భాలు ఎన్నో! ఒంటిచేత్తో మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకోవడంలో
సిద్ధహస్తులైన వీరిద్దరు ఇక అమీతుమీ తేల్చుకోబోతున్నారు. తమ జట్టు విజయం కోసం దేనికైనా సిద్ధమనే తెగింపుతో కదనరంగంలోకి దిగే కోహ్లీ, గేల్ మధ్య వార్‌కు భారత్, వెస్టిండీస్ సెమీఫైనల్ వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ బెర్తు కోసం ఇరుజట్ల మధ్య పోరులాగాకుండా కోహ్లీ, గేల్ నడుమ యుద్ధంలా మారిన ఈ మ్యాచ్‌పైనే ఇప్పుడందరి కళ్లన్నీ. మరింకేం.. వాంఖడేలో క్లాష్ ఆఫ్ ది టైటాన్స్‌ను తలపించే ఈ ఫైట్‌లో పైచేయి ఎవరిదయ్యేను? ఫైనల్ వెళ్లేదెవరు? ఇంటిబాట పట్టేదెవరు?

Read For More News: visit Namaste Telangana Online Newspaper
No comments:
Post a Comment