Header Navigation

Thursday, April 21, 2016

కల్తీకోటల రహస్యం!

అవి కోటలు కాదు. వాటి గోడలు మాత్రం కోటలను తలపిస్తాయి! ఆ ప్రాంతంలో మామూలు ప్రజలకు ప్రవేశం నిషిద్ధం.. అలాగని అదేమీ కంటోన్మెంట్ ఏరియా కాదు! అక్కడేమీ క్షిపణులు తయారుకావు.. శత్రుదేశాలకు చేరకూడని శాస్త్ర పరిజ్ఞానాలూ అభివృద్ధి చేయడం లేదు! అయినా అంతా రహస్యం! నిజానికి అక్కడ తయారయ్యేవి పప్పలు.. ఉప్పులు.. సాస్‌లు, బిస్కెట్లు.. కారప్పొడి.. మిరియాల పొడి, బిర్యానీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పావ్‌బాజీ మసాలా, సబ్జీ మసాలా, వంట నూనెలు.. సకల రకాల సాస్‌లవంటి వంట సరుకులే! మరి ఇంతటి సాధారణమైన ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్‌ను ఇంత గోప్యంగా.. అత్యంత రహస్యంగా అందులోనూ పదినుంచి 20 అడుగుల ఎత్తయిన గోడల మధ్య ఎందుకు చేస్తున్నారు?

-కాటేదాన్ పారిశ్రామికవాడల్లో చీకటిరాజ్యం
-కల్తీ రక్కసి కరాళనృత్యం 4
-నిర్మానుష్యం.. అంతా రహస్యం
-పాలు మొదలు సబ్జీ మసాలా వరకు..
-బొక్కల నూనె నుంచి.. బిస్కెట్ల దాకా!
-నో లైసెన్స్.. అన్ని బ్రాండ్లు వారివే!
-కంపెనీలకు పగలు కుక్కలే కాపలా!
-రాత్రుళ్లు పహిల్వాన్లతో రక్షణ కవచం
-బయట తాళాలు.. లోపల పనులు
-అపరిచితులు అడుగేస్తే అంతే!

Read For More News: visit Namaste Telangana online Newspaper