తమిళ చిత్రం కత్తి రీమేక్‌తో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ నెల 29న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మే నెల ప్రథమార్థం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కత్తిలాంటోడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Read For More News: visit Namaste Telangana Newspaper
No comments:
Post a Comment