Header Navigation

Wednesday, August 3, 2016

35 కోట్ల పారితోషికం!

ఇటీవల విడుదలైన కబాలి చిత్రం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రజనీకాంత్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రజనీకాంత్ 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడని తమిళ చిత్ర వర్గాల సమాచారం. ఈ స్థాయిలో ఒక చిత్రానికి ఓ స్టార్ హీరో భారీ మొత్తాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.

Read For More News: visit Namaste Telangana ePaper